సాయానికి భారత్‌ ఎప్పుడూ ముందుంటుంది : ప్రధాని మోదీ
కరోనాపై పోరాటానికి మానవతా దృక్పథంతో భారత్‌ చేయగలిగిన సాయమంతా చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసే యాంటి మలేరియా డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ కావాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ను అడిగిన విషయం తెలిసిందే. అమెరికా కోరిక మేరకు భారత్‌ క్లోరోక్విన్‌ మా…
దేశవ్యాప్తంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు
కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం రద్దు చేసింది. ఈ నెల 22 నుంచి వారంపాటు 29వ తేదీ వరకు అంతర్జాతీయ విమానాలకు దేశీయంగా అనుమతిని నిలిపివేసింది. కరోనా విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ర్టాలకు మార్గదర్శకాలు విడుదల…
ఇన్‌ఫెక్షన్‌ లేని వస్ర్తాన్ని రూపొందించిన ఐఐటీ విద్యార్థి
ఆస్పత్రుల్లో బెడ్‌లు, ఇతర అవసరాల కోసం వస్ర్తాలను (ఫాబ్రిక్‌) తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది. ఆస్పత్రుల్లో రోగుల కోసం ఉపయోగించే వస్ర్తాలను ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఎప్పటికపుడు మారుస్తుంటారు. ఆస్పత్రుల్లో వాడే వస్ర్తాలతో ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండాలని ఐఐటీ ఢిల్లీ విద్యార్థి ఇన్‌ఫెక్షన్‌ ప్రూఫ్‌ ఫాబ…
మనం మారుదాం.. పట్టణాన్ని మార్చుకొందాం
ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యతగా వ్యవహరించినప్పుడే.. పట్టణాల్లో మార్పు సాధ్యపడుతుందని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టంలో అనేక వెసులుబాట్లు కల్పించడంద్వారా ప్రభుత్వం ప్రజలపై ఎంతో విశ్వాసముంచిందని.. ఆ విశ్వాసాన్ని వమ్ముచెయ్యవద్దని కోరారు. ‘ఇప్పటివరకు…
జనగామలో మంత్రి కేటీఆర్‌ ఆకస్మిక పర్యటన
రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్‌ జనగామ జిల్లా కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం అమలుపై జనగామ పట్టణంలో కేటీఆర్‌ ఆకస్మికంగా పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. ధర్మకంచ బస్తీలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌.. పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. పట్టణ ప్రగతిలో అమలు చ…
నేడు తేలికపాటి వానలు
రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరాలకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో…